Vangaveeti Radha faced protest by youth in Mandapeta election campaign. Kapu youth questioned Radha why supporting TDP. They given slogans go Back Radha.
#vangaveetiranga
#vangaveetiradha
#tdp
#ycp
#ysrcp
#apassemblyelections2019
వంగవీటి రాధాకు ఊహించని పరిణామం ఎదురైంది. వైసిపి ని వీడి టిడిపిలో చేరి మద్దతుగా ప్రచారం చేస్తున్న రాధా ను కొంత మంది యువత నిలదీసారు. టిడిపి లో ఎలా చేరుతావు అంటూ అడ్డుకున్నారు. పోలీసుల రంగ ప్రవేశం తో ఆయన హాజరైన రోడ్ షో ముందుకు సాగింది. తన పై కోపం ఉన్నా..తన తండ్రి పై అభిమానం మాత్రం తగ్గనీయద్దని రాధా వారికి విజ్క్షప్తి చేసారు.