IPL 2019 : Bairstow And Warner Smashed Sensational Centuries In Uppal Stadium || Oneindia Telugu

Oneindia Telugu 2019-04-01

Views 122

In match 11 of IPL 2019, Jonny Bairstow and David Warner smashed sensational centuries to guide Sunrisers Hyderabad to a comprehensive 118-run win over struggling Royal Challengers Bangalore at Rajiv Gandhi International Stadium in Hyderabad on Sunday.
#ipl2019
#sunrisershyderabad
#royalchallengersbangalore
#bhuvaneshwarkumar
#viratkohli
#davidwarner
#jonnybairstow
#ipl
#rcb
#srh

ఐపీఎల్ 2019 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో విజయాన్ని నమోదు చేసింది. ఉప్పల్ వేదికగా శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ 118 పరుగుల తేడాతో విజయం సాధించింది. సన్ రైజర్స్ నిర్దేశించిన 232 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 19.5 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS