IPL 2019 : Kings XI Punjab Vs Rajasthan Match Highlights

Oneindia Telugu 2019-03-25

Views 42

Kings XI Punjab (KXIP) defeated Rajasthan Royals (RR) by 14 runs at the Sawai Mansingh Stadium to open their campaign at the Indian Premier League (IPL) with a win. After Chris Gayle heroics, Kings XI Punjab (KXIP) bowlers defended 184 against Rajasthan Royals (RR) to win their first Indian Premier League (IPL) match in six attempts over the hosts in Jaipur.
#IPL2019
#RajasthanRoyals
#KingsXIPunjab
#RavichandranAshwin
#Jos Buttler
#ajinkyarahane
#chrisgyale
#cricket

ఐపీఎల్ 2019 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బోణీ కొట్టింది. జైపూర్ వేదికగా సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. 185 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 170 పరుగులకే పరిమితమైంది.అంతకముందు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓపెనర్ క్రిస్‌గేల్ (79: 47 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులు) హాఫ్ సెంచరీతో రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ తొలి ఓవర్‌లోనే కేఎల్‌ రాహుల్‌(4) వికెట్‌ను కోల్పోయింది.

Share This Video


Download

  
Report form