IPL 2019 : Risabh Pant Is An Outstanding Talent Batsmen For India, Says Yuvraj Singh

Oneindia Telugu 2019-03-25

Views 64

Mumbai Indians' Yuvraj Singh heaped praise on Delhi Capitals' Rishabh Pant after the young wicketkeeper smashed a match-winning 78 at the Wankhede Stadium on Sunday.Risabh Pant is an outstanding talent and should be groomed properly so that he becomes the next big thing in Indian cricket, feels India's 2011 World Cup hero Yuvraj Singh.
#ipl2019
#rishabhpant
#yuvrajsingh
#cricket
#delhicapitals
#mumbaiindians
#msdhoni
#viratkohli
#teamindia
#iccworldcup2019

యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ భారత క్రికెట్‌ భవిష్యత్‌ ఆశాకిరణమని ముంబై ఇండియన్స్‌ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ అన్నారు. ఐపీఎల్‌లో రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్ 27 బంతుల్లో 78 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.మ్యాచ్ అనంతరం యువరాజ్ సింగ్ మాట్లాడుతూ పంత్‌లో అద్భుత ప్రతిభ దాగుందని.. తనికి సరైన అవకాశాలు కల్పిస్తే భారత క్రికెట్‌కు ఫ్యూచర్‌లో స్టార్ అవుతాడని చెప్పుకొచ్చారు. "రిషబ్ పంత్‌లో అద్భుత ప్రతిభ దాగుంది. ఎదిగేందుకు సరైన అవకాశాలిస్తే అతడు భారత క్రికెట్‌కు ఫ్యూచర్‌ స్టార్‌ అవుతాడు" అని యువీ అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS