Jos Buttler Says "I Can Reach India Captain Kohli's ODI Records" | Oneindia Telugu

Oneindia Telugu 2019-03-20

Views 66

It will be easier said than done for Buttler with Kohli on a level of his own. The India captain has already amassed 41 ODI centuries and averages nearly 60 in the 50-over format of the game says Jos Buttler.
#IPL2019
#Viratkohli
#JosButtler
#ODIseries
#englandbatsman
#msdhoni
#rishabpanth
#shikhardhavan
#cricket
#teamidnia

ప్రస్తుత క్రికెట్‌లో గొప్ప బ్యాట్స్‌మన్‌గా పేరొందిన ఆటగాడు టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి. ఇప్పటికే ప్రపంచ క్రికెట్‌లో ఎదురులేని బ్యాట్స్‌మన్‌గా కోహ్లి పరగుల వరద పారిస్తున్నాడు. ఎన్నో రికార్డులు.. మరెన్నో అవార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అయితే కోహ్లి రికార్డులపై ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ దృష్టి సారించాడు. వన్డే క్రికెట్‌లో కోహ్లిని అందుకుంటానని ఈ బ్యాట్స్‌మన్‌ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని ఎవరు మాత్రం కోరుకోరు ? ప్రశ్నించారు. ప్రస్తుతం వన్డే క్రికెట్‌లో కోహ్లి అత్యున్నత శిఖరంలో ఉన్నాడని.. ఆ శిఖరాన్ని అందుకోవడమే తన కర్తవ్యమని పేర్కొన్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS