Posani Krishna Murali Press Meet : Posani Sensational Comments On Chandrababu Naidu

Filmibeat Telugu 2019-03-18

Views 3.6K

Posani Krishna Murali Press Meet about Election Commission. Posani said he was not doing any film About Chandrababu.
#PosaniKrishnaMuraliPressMeet
#ElectionCommission
#Chandrababunaidu
#YSjagan
#tollywood

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా పోసాని సినిమా తీస్తున్నట్లు, ఇది ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని, దీన్ని వెంటనే అడ్డుకోవాలని కోరుతూ టీడీపీ కార్యకర్తలు ఎక్షలన్ కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వివరణ ఇవ్వాలంటూ ఎన్నికల సంఘం పోసానికి నోటీసులు జారీ చేసింది. ఈ ఇష్యూపై పోసాని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తాను చంద్రబాబుకు వ్యతిరేకంగా సినిమా తీయడం లేదని, తీస్తున్నట్లు ప్రకటన కూడా చేయలేదని... ఎవరో లెటర్ రాస్తే ఎలక్షన్ కమీషన్ నాకు నోటీసులు ఇచ్చి సంజాయిషీ కోరడం ఏమిటని? పోసాని ప్రశ్నించారు. తాను అలాంటి సినిమా తీయడం లేదని తిరిగి లెటర్ రాసినా మళ్లీ నాకు నోటీసులు జారీ చేశారని, వారి ముందు హాజరు కావాలంటున్నారని, ఇదకెక్కడి న్యాయం అంటూ పోసాని వాపోయారు

Share This Video


Download

  
Report form