Posani Krishna Murali Speech At Majili Movie Thanks Meet || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-04-17

Views 1

Posani Krishna Murali Speech at Majili Movie Thanks Meet. Majili directed by Shiva Nirvana and produced by Sahu Garapati, Harish Peddi, Sushil Choudhary under the banner of Shine Screens Production Rad film production. The film features Naga Chaitanya, Samantha Akkineni and Divyansha Kaushik in lead roles.
#Majilithanksmeet
#Majilicollections
#samantha
#nagachaitanya
#sivanirvana
#tollywood

నాగ చైతన్య, సమంత, దివ్యాంన్ష కౌశిక్ హీరో హీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన 'మజిలీ' చిత్రం బాక్సాఫీసు వద్ద అదరగొడుతోంది. సినిమా విడుదలైన 10 రోజుల్లోనే రూ. 50 కోట్ల గ్రాస్, రూ. 30 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ చిత్రం నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై శివ నిర్వాణ దర్శకత్వంలో సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించిన 'ఈ మూవీ థాంక్స్ మీట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి కొరటాల శివ, అనిల్ రావిపూడి గెస్టులుగా హాజరయ్యారు. ఈ సంర్భంగా పోసాని కృష్ణ మురళిమాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS