Kedar Jadhav's all-round effort has helped him move up 11 places to a career-best 24th after the five-match series, which India lost 2-3.
#ICCODIRankings
#KedarJadhav
#ViratKohli
#JaspritBumrah
#rohithsharma
#rosstaylor
#indiavsaustralia2019
#cricket
#teamindia
ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, పేసర్ జస్ప్రీత్ బుమ్రా తమ అగ్రస్థానాలను కాపాడుకున్నారు. బ్యాటింగ్‌లో కోహ్లీ, బౌలింగ్‌లో బుమ్రాలు టాప్‌లోనే కొనసాగుతున్నారు. ఐసీసీ తాజాగా ఆదివారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో 890 పాయింట్లతో కోహ్లీ అగ్రస్థానం నిలవగా.. 839 పాయింట్లతో రోహిత్ శర్మ రెండో స్థానంలో నిలిచాడు.