Supreme Court Has Given Me A Lifeline Says Sreesanth | Oneindia Telugu

Oneindia Telugu 2019-03-16

Views 122

A bench comprising justices Ashok Bhushan and K M Joseph said the disciplinary committee of the Board of Control for Cricket in India (BCCI) may reconsider within three months the quantum of punishment to be given to Sreesanth. "It was a huge fight and I'm happy that the Supreme Court has given me a lifeline ", says Sreesanth.
#supremecourt
#sreesanth
#bcci
#spotfixing
#ashokbhushan
#kmjoseph
#ankithchavan
#ajithchandila
#kursheedh
#kerala
#rajasthanroyals

42 ఏళ్ల వయసులో లియాండర్‌ పేస్‌ గ్రాండ్‌శ్లామ్‌ గెలిచినప్పుడు 36 ఏళ్ల వయసులో నేను ఎంతో కొంత క్రికెట్‌ ఆడగలను" అని టీమిండియా పేసర్ శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న శ్రీశాంత్‌కు శుక్రవారం సుప్రీంకోర్టులో గొప్ప ఊరట లభించిన సంగతి తెలిసిందే.బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేస్తూ జస్టిస్‌ అశోక్‌భూషణ్‌, కేఎం జోసెఫ్‌ల ధర్మాసనం ఈ తీర్పుని వెలువరించింది. శ్రీశాంత్‌పై జీవితకాలం నిషేధం చాలా కఠినమైన శిక్షగా ధర్మాసనం అభివర్ణించింది. స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసును మరోసారి విచారించి మూడు నెలల్లో సమాధానం చెప్పాలని బీసీసీఐని ధర్మాసనం ఆదేశించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS