ఆధార్ కార్డుపై సుప్రీం కోర్టు కీలక తీర్పు, ఫార్ములాతో ఏకీభవించిన ధర్మాసనం

Oneindia Telugu 2018-09-26

Views 985

It is a huge day in the Supreme Court and a decision would be taken on whether Aadhaar could be made mandatory or not. A Constitution Bench of the Supreme Court would decide on the constitutional validity of Aadhaar.
#Aadhaar
#aadharcard
#SupremeCourt
#centre
#validity
#mandatory
#righttoprivacy


ఆధార్ కార్డ్ చట్టబద్ధత మీద సుప్రీం కోర్టు బుధవారం కీలక తీర్పు వెల్లడించింది. జస్టిస్ సిక్రీ తీర్పును చదివి వినిపించారు. ఆయన 40 పేజీల ప్రతిని చదివి వినిపిస్తున్నారు. ఆధార్ చట్టబద్ధతను త్రిసభ్య ధర్మాసనం విచారించింది.
ఆధార్ ఫార్ములాతో సుప్రీం త్రిసభ్య ధర్మాసనం ఏకీభవించింది. డూప్లికేట్ ఆధారా కార్డు తీసుకోవడం అసాధ్యమని చెప్పింది. ఆధార్‌కు కనీస వ్యక్తిగత డేటా తీసుకుంటున్నారని పేర్కొంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS