Sunil Shetty Has Come In Support Of Rishabh Pant After Mohali ODI | Oneindia Telugu

Oneindia Telugu 2019-03-13

Views 109

Veteran Bollywood actor Sunil Shetty come in support of young Indian wicketkeeper-batsman Rishabh Pant amid the strong MS Dhoni comparisons after his array of errors in the fourth ODI of the India-Australia ODI series in Mohali last night.
#indiavsaustralia
#australiainindia2019
#rishabhpant
#bollywood
#sunilshetty
#msdhoni
#comparison
#teamindia

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ప్రత్యామ్నాయ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంతేనని, అతడిని ఇంగ్లాండ్‌లో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌ జట్టులో ఎంపిక చేయాలని గత కొంతకాలంగా అభిమానులు కోరుతున్న సంగతి తెలిసిందే. రిషబ్ పంత్ అయితే, అటు వికెట్ కీపర్‌తో పాటు ఇటు బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తాడని వారి వాదన.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS