AP Election 2019 : Ganta Srinivasa Rao All Set To Join In YSR Congress Party? | Oneindia Telugu

Oneindia Telugu 2019-03-13

Views 516

Is Andhra Pradesh cabinet minister Ganta Srinivasa Rao all set to join in YSR Congress Party? Roomers are went surrounding all over in Andhra Pradesh. Ganta Srinivasa Rao, Who elected from Bhimili Assembly constituency as TDP Candidate in 2014 elections, now he will be not contest from the same seat, Party sources said. This is makes Ganta unhappy with Party decision. He is not interest to contest as TDP Candidate from Visakhapatnam Lok Sabha seat. But, Party President, Chief Minister Chandrababu Naidu has putting pressure on Ganta for contest Visakha Lok Sabha seat.
#APElection2019
#TDPCandidateslist
#TDPContestingCandidates
#JanasenaCandidateslist
#chandrababunaidu

తెలుగుదేశం పార్టీకి త్వరలోనే గుడ్ బై చెప్పబోతున్నారంటూ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుపై మరోసారి వార్తలు గుప్పుమన్నాయి. తనకు భీమిలి అసెంబ్లీ టికెట్ కు బదులుగా విశాఖపట్నం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాల్సిందేనంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెస్తున్న ఒత్తిడిని భరించలేక.. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారంటూ వార్తలు వస్తున్నాయి. బుధవారం తెల్లవారు జాము నుంచి ఆయన అధికారిక ఫోన్ నంబర్ స్విచ్ ఆఫ్ లో వస్తోందంటూ చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు స్వయంగా ఫోన్ చేసినప్పటికీ.. గంటా అందుబాటులోకి రాలేదని అంటున్నారు. దీనితో- ఆయన పార్టీని వీడతారనే అనుమానాలను బలం చేకూరుతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS