AP Elections 2019: CBI ex Jd Lakhsmi Narayana joining in TDP Shortly. He may contest from tdp in up coming elections. Now this development ycp trying to use in election campaign.
#APElections2019
#JdLakhsmiNarayana
#TDP
#YCP
#YSJagan
#Chandrababunaidu
#Andhrapradesh
సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ తన ఉద్యోగానికి స్వచ్చంద పదవీ విరమణ చేసి ఏపి రాజకీయాల పై దృష్టి పెట్టారు. ఆయన తొలుత బిజెపి లో చేరుతారని..ఆ తరువాత జనసేన లో చేరుతున్నారని ప్రచారం జరిగింది. కానీ, సొంతంగా పార్టీ పెట్టాలనే లక్ష్యంతో లోక్‌సత్తా తో పాటుగా ప్రజాధ్వని అనే పేరుతో పార్టీ ఏర్పాటుకు ఆలోచన చేసారు. కానీ, ఈ ఆలోచనలు ఆచరణ రూపంలో పెట్టలేక పోయారు.