India Vs Australia 3rd ODI : Adam Zampa claimed the prized wicket of Virat Kohli to show the tide in Australia’s favour that finally modified their fortunes because the vacationers romped to a 32-run victory in opposition to India within the third one-day worldwide on the JSCA Stadium at Ranchi on Friday.
#indiavsaustralia3rdODI
#viratkohli
#MSDhoni
#AdamZampa
#RavindraJadeja
#yuzvendrachahal
#kuldeepyadav
#cricket
#teamindia
టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఔట్ చేయడం అంత సులువుకాదని ఆస్ట్రేలియా యువ స్పిన్నర్ ఆడమ్ జంపా వెల్లడించాడు. రాంచీ వేదికగా శుక్రవారం రాత్రి ముగిసిన మూడో వన్డేలో శతకం బాదిన విరాట్ కోహ్లి దాదాపు భారత్‌ను గెలిపించే దిశగా కష్టపడ్డాడు. కానీ.. తెలివిగా బౌలింగ్ చేసిన ఆడమ్ జంపా.. కీలక సమయంలో కోహ్లీని ఔట్ చేసి మ్యాచ్‌ను ఆస్ట్రేలియావైపు తిప్పాడు. సిరీస్‌లో ఆడమ్ జంపా బౌలింగ్‌లో కోహ్లీ ఔటవడం ఇది మూడోసారి.