Among the millions of Baahubali fans, one name happens to be that of Avengers' Nick Fury aka Samuel L Jackson. In fact, he is such a big fan that he wants to act in 'Baahubali 3'. Jackson revealed this to a popular YouTube channel, during the promotions of 'Captain Marvel' featuring Brie Larson, in Singapore.
#samueljackson
#rajamouli
#baahubali
#hollywood
#Prabhas
#anushka
#CaptainMarvel
#BrieLarson
#Singapore
పిల్లలు, పెద్దలు ఇలాంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరు అవెంజర్స్ చిత్రాలని చూడాలనుకుంటారు. గత ఏడాది అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ చిత్రం విడుదలై అలరించింది. ఈ ఏడాది అవెంజర్స్ ఎండ్ గేమ్ సిద్ధం అవుతోంది. ఈ తరహాలోనే నేడో ఓ కొత్త చిత్రం విడుదలవుతోంది. అదే అవెంజర్స్ కెప్టెన్ మర్వెల్. అవెంజర్స్ చిత్రాల్లో నిక్ ప్యూరీ పాత్రతో ప్రముఖ హాలీవుడ్ నటుడు శ్యామ్యూల్స్ ఎల్ జాక్సన్ విశేష ఆదరణ సొంతం చేసుకున్నాడు. అవెంజర్స్ కెప్టెన్ మర్వెల్ చిత్ర ప్రచారంలో భాగంగా శ్యామ్యూల్ బాహుబలి చిత్రం గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.