Indian skipper Virat Kohli had claimed he had seen Aussies look towards the dressing room before asking for DRS earlier as well. This has taken the sheen off Smith who ended the series as the highest run-getter on either side with 499 runs including three centuries.
#stevesmith
#bengalurutest
#viratkohli
#teamindia
#indiavsaustralia
#testcricket
#umeshyadhav
#peterhands
మార్చి 7, 2017 న సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం బెంగళూరు వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన రెండో టెస్టులో స్టీవ్ స్మిత్ డీఆర్ఎస్ వివాదానికి పాల్పడ్డాడు. డీఆర్‌ఎస్‌ను సవాల్ చేసే విషయంలో స్మిత్ డ్రెస్సింగ్ రూమ్ సహాయాన్ని తీసుకోవడం అప్పట్లో పెను వివాదాస్పదమైంది. 2016-17 సీజన్‌లో భాగంగా నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కోసం ఆస్ట్రేలియా భారత పర్యటనకు వచ్చింది. ఆ పర్యటనలో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ చేసిన ఓ పనికి ఆస్ట్రేలియా జట్టు నవ్వుల పాలైంది. నేటికి ఆ సంఘటన జరిగి సరిగ్గా రెండు సంవత్సరాలు.