India vs Australia 2nd T20I : Kohli Lauded Maxwell For Massive Hundred In 2nd T20 | Oneindia Telugu

Oneindia Telugu 2019-02-28

Views 360

Glenn Maxwella remarkable unbeaten 113 from just 55 balls as Australia chased down 191 to defeat India by seven wickets and secure a 2-0 Twenty20 series success.Kohli also lauded Glenn Maxwell for coming up with a brutal hundred in the second match at the M Chinnaswamy stadium here on Wednesday.
#indiavsaustralia2ndt20
#viratkohli
#cricket
#glennmaxwell
#aaronfinch
#t20
#australiainindia2019
#klrahul
#dhoni

బెంగళూరు వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ ఓటమితో రెండు టీ20ల సిరిస్‌ను 2-0తో చేజార్చుకుంది. ఫలితంగా కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు స్వదేశంలో ఓడిపోయిన తొలి సిరీస్‌ ఇదే కావడం గమనార్హం. స్వదేశంలో కోహ్లి కెప్టెన్సీలో భారత్‌ మూడు ఫార్మాట్‌లలో కలిపి 16 సిరీస్‌లు ఆడింది. 14 సిరీస్‌లలో గెలిచింది.మరో సిరీస్‌ను 'డ్రా' చేసుకొని తాజా టి20 సిరీస్‌లో ఓడింది. ధోని నుంచి పగ్గాలందుకున్నాక సొంతగడ్డపై ఏ ఫార్మాట్లో అయినా కోహ్లీ సిరీస్‌ ఓడటం ఇదే తొలిసారి. 2014 నుంచి ఇప్పటిదాకా స్వదేశంలో అతను 7 టెస్టు, ఐదు వన్డే, రెండు టీ20 సిరీస్‌లు గెలిచాడు. ఒక సిరీస్‌ డ్రా అయింది. వరుసగా రెండు ద్వైపాక్షిక టి20 సిరీస్‌లను ఓడిపోవడం భారత్‌కిదే తొలిసారి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS