Sanath Jayasuriya Removed For 2years From All Cricket Activities By ICC | Oneindia Telugu

Oneindia Telugu 2019-02-27

Views 9

Former Sri Lankan captain Sanath Jayasuriya on Tuesday has been Removed from all cricket for two years after admitting breaching two counts of the ICC Anti-Corruption Code. Jayasuriya, the former Sri Lanka Cricket Chairman of Selectors, admitted to being in breach in the provisions of the Code.
#sanathjayasuriya
#Removed
#cricketcorruption
#investigation
#icc
#srilanka
#zimbabwe
#hambantota

శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం సనత్‌ జయసూర్యపై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) రెండేళ్ల పాటు నిషేధం విధించింది. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. క్రికెట్‌ బోర్డులో ఎలాంటి పదవులు చేపట్టకూడదు. జయసూర్యను గరిష్టంగా ఐదేళ్లు నిషేధించేందుకు ఆస్కారమున్నా.. అతడి గత ప్రవర్తనను దృష్టిలో ఉంచుకుని శిక్షను రెండేళ్లకు పరిమితం చేసినట్లు ఏసీయూ జనరల్‌ మేనేజర్‌ అలెక్స్‌ మార్షల్‌ వెల్లడించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS