Lakshman Cine Vision banner is directed by Satish Chandra Nadels directed by Lakshman Katari. Srinivasai and Priyanka Jain are the heroines of the film and the shooting was completed on Tuesday by filmmaker Bekam Venugopal.
#Vinara SodaraVeeraKumaraMoviePressMeet #VinaraSodaraVeeraKumaraMovie
#Srinivasai
#Priyakasain
#Uttej
#tollywood
లక్ష్మీస్ సినీ విజన్స్ బ్యానర్ పై లక్ష్మణ్ క్యాదారి నిర్మాణంలో సతీష్‌చంద్ర నాదెళ్ళ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం వినరా సోదరా వీరకుమార. శ్రీనివాస్‌సాయి, ప్రియాంక జైన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పనులన్నీ పూర్తి చేసుకుని మంగళవారం ఫిల్మ్ ఛాంబర్‌లో చిత్ర ట్రైలర్‌ను ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ చేతుల మీదగా విడుదలైంది.