MAA President Sivaji Raja About Mega Star Chiranjeevi Kalyana Lakshmi. As part of this scheme, the movie artist association members to receive Rs. 1.16 lakhs.
#SivajiRajabirthdaycelebrations
#MAAPresidentSivajiRaja
#chiranjeevikalyanalakshmischeme
#taneesh
#venumadhav
#tollywood
మా` అధ్యక్షుడు శివాజీ రాజా పుట్టిన రోజు వేడుకలు సోమవారం ఉదయం `మా` కార్యాలయంలో నిడారంబరంగా జరిగాయి. `మా` కార్యవర్గ సభ్యులు..పలువురు ఆర్టిస్టులు కేక్ కట్ చేసి శివాజీ రాజాకు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా `మా` కోసం పాటుపడుతోన్న శివాజీ రాజా నిరంతర కృషిని కొనియాడారు.