Prabhas And Anushka Shetty Are Jetting Off To Japan | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-02-25

Views 1

The success of the Baahubali films in Japan that his older film Mirchi and Darling are set to have a grand release there. And we hear Prabhas and Anushka will travel to Japan to promote Mirchi in which they were seen together.
#Prabhas
#AnushkaShetty
#sahoo
#bhagamathi
#anushkaprabhaswedding
#anushkawedding
#Mirchi
#Darling
#tollywood


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్క మధ్య అత్యంత సన్నిహితమైన స్నేహబంధం ఉంది. వీరి మధ్య ఉన్న క్లోజ్‌నెస్ చూసి ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతునట్లు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే అలాంటిదేమీ లేదని ఇటు ప్రభాస్ కుటుంబ సభ్యులతో పాటు అటు అనుష్క ఫ్యామిలీ కూడా స్పష్టం చేశారు. అయితే ఇద్దరూ కలిసిన ప్రతిసారీ వీరి మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ప్రభాస్, అనుష్క కలిసి జంటగా జపాన్ దేశం వెళుతుండటం చర్చనీయాంశం అయింది. ఇద్దరూ కలిసి సినిమా చేయడం లేదు? మరి వీరి ప్రయాణం వెనక రహస్యం ఏమిటనే వార్తలు హాట్ టాపిక్ అయ్యాయి.

Share This Video


Download

  
Report form