Anushka Shetty To Star In Prabhas' Upcoming Flick ? | Filmibeat Telugu

Filmibeat Telugu 2018-12-17

Views 5.3K

Anushka Shetty to star in Prabhas' upcoming flick. Following Prabhas’ pan Indian appeal, the film will be made in Tamil, Telugu and Hindi.
#AnushkaShetty
#Prabhas
#sahoo
#rajamouli
#bahubali
#bahubali2
#tollywood

వెండితెరపై అనుష్క, ప్రభాస్ సూపర్ హిట్ జోడి. అనుష్క, ప్రభాస్ కాంబోలో వచ్చిన చిత్రాలన్నీ ఘనవిజయం సాధించాయి. ఇక బాహుబలి చిత్రం అయితే దేశవ్యాప్తంగా చరిత్ర సృష్టించింది. బాహుబలి తిరుగులేని విజయంతో ప్రభాస్, అనుష్క పేర్లు మారుమోగాయి. అనుష్క, ప్రభాస్ గురించి తరచుగా ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రభాస్ అనుష్క అభిమానులకు పండగలాంటిది అని చెప్పొచ్చు.

Share This Video


Download

  
Report form