India vs Australia 2019 : Hardik Pandya Ruled Out Of Australia Series | Oneindia Telugu

Oneindia Telugu 2019-02-21

Views 128

Star all-rounder Hardik Pandya has been ruled out of the upcoming T20I and ODI series against Australia due to lower back stiffness, the Board of Control for Cricket in India (BCCI) stated in a release on Thursday.
#australiainindia2019
#indiavsaustralia
#hardikpandya
#australia
#ravindrajadeja
#odis
#bcci
#bangalore
#cricketacademy


ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనలో భాగంగా ఆతిథ్య భారత జట్టుతో. ఆస్ట్రేలియా రెండు టీ20లు, ఐదు వన్డేల సిరిస్ ఆడనుంది. ఫిబ్రవరి 24 నుంచి జరిగే తొలి టీ20తో ఈ పర్యటన ప్రారంభం కానుంది. ఈ ఏడాది మేలో ఇంగ్లాండ్ వేదికగా జరిగే వరల్డ్‌కప్‌కు ముందు భారత్‌ ఆడబోయే ఆఖరి సిరీస్ ఇదే కావడం విశేషం.తాజా సిరీస్ గురించి మాథ్యూ హెడెన్ మాట్లాడుతూ..ఆసీస్ అల్ రౌండర్ మార్కస్‌ స్టోయినిస్‌ ను పాండ్యా తో పోల్చుతూ పాండ్యా కంటే స్టోయినిసే గొప్ప ఆటగాడంటూ వ్యాఖ్యానించాడు.పాండ్యా ఇంకా చాలా నేర్చు కోవాలని పరిస్థితులకు తాగుతూ ఆడటం పాండ్యాకు ఇంకా అలవడలేదని " వ్యాఖ్యానించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS