This is the first time that Australia has lost six top batsmen in the history of the team. With this, he said that the unexperience guys had to rely entirely on coaches. But it is not clear whether David Warner and Steve Smith play in the World Cup.
#australia
#stevesmith
#davidwarner
#joshhazlewood
#australia
#balltampering
#cricketaustralia
#coach
బాల్ టాంపరింగ్ కు పాల్పడటంతో డేవిడ్ వార్న్, స్టీవ్ స్మిత్‌లు క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి నిషేధం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనతో మాజీ క్రికెటర్స్ తో పాటు ఇండియన్ క్రికెటర్స్ సైతం ఈ ఇద్దరిపై సానుభూతి చూపించారు. స్మిత్, వార్న్ కన్నీళ్లు పెట్టుకొని తమ తప్పును ఒప్పుకున్నా ఆస్ట్రేలియా బోర్డు వారి మీద కనికరం చూపించకుండా కఠిన చర్యలు తీసుకున్నది. క్రికెట్ అటకు విరుద్ధంగా ఎవరు ఇలా ప్రవర్తించిన ఉపేక్షేచించేది లేదని గట్టి హెచ్చరికలు చేసింది.
అయితే సీనియర్స్ అయిన ఆటగాళ్లు దూరం కావటం తో ఆస్ట్రేలియా ఇంటా బయట పరాజయాలను చవి చూస్తుంది. ఇదే విషయం మీద ఆస్ట్రేలియా కెప్టెన్ హాజెల్ వుడ్ మాట్లాడుతూ " వారిద్దరూ లేక పోవటంతో ఆస్ట్రేలియా టీమ్ అనుభవ రాహిత్యంగా తయారైందని టీమ్‌లో జూనియర్స్ కు సలహాలు ఇచ్చేవారు లేరు" అని తన అసంతృప్తిని వ్యక్త పరిచాడు.
కోచ్‌లు ఉన్నప్పటికీ సీనియర్ ప్లేయర్స్ ఇచ్చే సలహాలు ఫీల్డ్ లో ఎంతగానో ఉపయోగ పడతాయి. ప్రతి విషయాన్ని కోచ్‌లు చెప్పలేరని...సీనియర్స్ లేని లోటు తీర్చలేనిదని....దిశా నిర్దేశం చేసే వారు లేక పోవటంతో కురాళ్లు తమ తప్పుల నుంచి పాఠాలను నేర్చు కోలేకపోతున్నారు" అని చెప్పుకొచ్చాడు.