Producer GuruRaj bout Allu Arjun at Lovers Day Movie Press Meet. Lovers Day is an upcoming Telugu movie scheduled to be released on 14 Feb, 2019. The movie is directed by Omar Lulu and will feature Priya Prakash Varrier, Roshan Abdul.
#alluarjun
#loversday
#priyaprakashvarrier
#roshanabdul
#tollywood
#distributors
#craze
#gururaj
#sukhibhavacinemas
#vinodreddy
వింక్ గర్ల్ ప్రియా ప్రకాశ్ వారియర్, రోషన్ నటించిన 'లవర్స్ డే' ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 14న రిలీజ్‌కు సిద్ధమైంది. తెలుగు, మలయాళంతోపాటు కన్నడ, తమిళ భాషల్లో ఈ చిత్రం ఏక కాలంలో విడుదల కానున్నది. ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాతలు ఎ. గురురాజ్, సి.హెచ్.వినోద్‌రెడ్డి సుఖీభవ సినిమాస్ బ్యానర్‌పై రిలీజ్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో గురురాజ్ మాట్లాడుతూ... ఒక మలయాళం సినిమాకు తెలుగులో ఇంత క్రేజ్ వచ్చి ఈ స్థాయిలో డిమాండ్ రావడానికి కారణం అల్లు అర్జున్. ఆయన తమ సినిమాను ప్రమోట్ చేయడం వల్లే ఈ స్థాయి వచ్చిందన్నారు.