Court Seeking Explanation On Temple Cleaning | Oneindia Telugu

Oneindia Telugu 2019-02-06

Views 229

Two Ladies sabarimala temple darshan going hot topic every day. Present, The bindhu approached court accusing that the temple cleaning done while our entry. The Court ordered kerala cm and travancore board to respond on her petition. In this view, board issued notices to priest.
#sabarimala
#priest
#kerala
#court
#ayyappatemple
#bindhu
#kanakadurga
#supremecourt
#travancoreboard


శబరిమల ఆలయంలోకి 50 ఏళ్లలోపు మహిళలు వెళ్లొచ్చనే సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా, రోజుకో వివాదం తెరమీదకు వస్తోంది. బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు అయ్యప్ప సన్నిధిలోకి వెళ్లడం పెద్ద దుమారమే రేపింది. అయితే కేరళ ప్రభుత్వం మాత్రం ఆ మధ్య 51 మంది అయ్యప్పను దర్శించుకున్నట్లు వెల్లడించింది. తాజాగా అసెంబ్లీలో కేవలం ఇద్దరు మహిళలు మాత్రమే అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారని ప్రకటించింది. ఈ భిన్న ప్రకటనల నేపథ్యంలో.. పూజారికి ట్రావెన్‌కోర్‌ బోర్డు నోటీసులివ్వడం చర్చానీయాంశంగా మారింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS