A state-wide bandh was observed by various organisations in Andhra Pradesh Friday.
#APBandh
#APSpecialStatus
#ChandrababuNaidu
#pratyekahodasadhanasamithi
#YSRCP
#Jansena
#andhrapradesh
ఏపీలో బంద్ కొనసాగుతోంది. ప్రత్యేక హోదా కోసం హోదా సాధనా సమితి పిలుపునిచ్చిన ఈ బంద్‌లో వైసీపీ, జనసేన పాల్గొనడం లేదు. అయితే అధికార టీడీపీ పరోక్షంగా మద్దతు తెలిపింది.