Actress Anasuya given clariy about kathanam movie. Anasuya said that she is playing a key role in that movie.
#anasuya
#kathanmovie
#keyrole
#dhanraj
#vennelakishore
#avasralasrinivas
అనసూయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా.. కథనం, తాజాగా కథనం సినిమా టీం హైదరాబాద్ లో విలేకరుల సమావేశం నిర్వహించి,సినిమా విశేషాలను పంచుకున్నారు..ఈ నటిస్తున్న అనసూయ మాట్లాడుతూ ఈ చిత్రంలో తనది పోలీస్ ఆఫీసర్ పాత్ర కాదు అని తెలిపారు..ఈ చిత్రం లో అసోసియేట్ డైరెక్టర్ రోల్‌ను చేస్తున్నానని తెలిపారు. ఈ సినిమాలో తనది మెయిన్ లీడ్ అని చెప్పారు.