Vennela Kishore Funny Interview With Raj Tarun | Stand Up Rahul | Filmibeat Telugu

Filmibeat Telugu 2022-03-19

Views 710

Stand Up Rahul is a romantic comedy entertainer movie written and directed By Santo Mohan Veeranki. The movie casts Raj Tarun and Varsha Bollamma are in the lead roles along with Murli Sharma, Vennela Kishore and many others are seen in supporting roles. The Music composed by Sweekar Agasthi while cinematography done by Sreeraj Raveendran and it is edited by Ravi Teja Girijalla. The film is produced by Nandkumar Abbineni and Bharath Maguluri under Dream Town Productions and High Five Pictures banner.
#VENNELAKISHORE
#tollywood
#vennela
#standuprahul
#santomohanveeranki
#rajtarun
#varshabollamma

ఒక‌ప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరినీ అలరించిన రాజ్ తరుణ్‌కి ఇప్పుడు స‌క్సెస్ అనేది చాలా అవసరం. ఒకరకంగా రాజ్ తరుణ్ క్లీన్ హిట్ కొట్టి చాలా రోజులు గడిచి పోతుంది. ఇప్పటిదాకా ఎన్ని సినిమాలు చేసినా ఆయనకు సరైన హిట్ పడ లేదు. ఇక తాజాగా రాజ్ తరుణ్ కొత్త దర్శకుడితో 'స్టాండప్ రాహుల్' మూవీ చేశారు. వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఎట్టకేలకు శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS