The match between Melbourne Renegades and Sydney Thunder witnessed a rib-tickling run-out after the two batsmen on the pitch run into one another.
#bigbashleague
#bigbashleague
#melbournerenegades
#sidneythunders
#jonathancook
#jonathancook
#viralvideo
క్రికెట్‌లో మ్యాచ్ విజయాల్లో క్యాచ్‌లు ఎంత ముఖ్యమో రనౌట్లు అంతే ముఖ్యం. అనవసరంగా బ్యాట్స్‌మెన్ పరుగుకు మాత్రం ప్రయత్నించరు. అయితే ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్‌లో మాత్రం ఇందుకు భిన్నంగా రనౌట్ సన్నివేశం చోటు చేసుకుంది.