Telangana Chief Minister Chandrashekhar Rao Is Going To AP | Oneindia Telugu

Oneindia Telugu 2019-01-29

Views 465

On 14th of next month, on the occasion of Valentine's Day, Telangana Chief Minister Chandrashekhar Rao is going to AP. Sensitive political situations took place in ap when kcr announces return gift to ap cm chandrababu naidu
#cmkcr
#chandrababunaidu
#aptour
#feb14th
#valentine'sday
#returngift
#sringeripeetham
#politicaltour
#devotionaltour

తెలంగాణ ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు ఏ ప‌ని చేసినా రొటీన్ కి కాస్త భిన్నంగా చేస్తారు. రాజ‌కీయంగా తాను సంచ‌ల‌నం చేయాల‌ని అనుకోక పోయినా అనుకోకుండా ఆయ‌న చ‌ర్య‌లు సంచ‌ల‌నంగా మారిపోతుంటాయి. . తాజాగా వ‌చ్చే నెల 14న అంటే ఖ‌చ్చితంగా ప్రేమికుల రోజున తెలంగాణ ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు ఏపి ప‌ర్య‌ట‌న ఖ‌రారు కావ‌డం ఉత్సుక‌త‌ను రేకెత్తిస్తోంది. చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ పేరుతో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతున్న నేప‌థ్యంతో ప్రేమికుల రోజున సి ఏం చంద్ర‌శేఖ‌ర్ రావు ఎలాంటి సంచ‌ల‌నాల‌కు తెర తీస్తారో అనే అంశం పై న‌రాలు తెగే ఉత్కంఠ నెల‌కొంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS