Anchor Suma Gains special Recognition In Indian Entertainment Industry | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-01-23

Views 828

Anchor Suma gains special recognisaton indian Entertainment industry. She completed 3 episodes in Star Mahila.This one of the longest run television show.
#AnchorSuma
#anchoranasuya
#anchorrashmi
#rajivkanakala
#anchorsumafamily
#topanchor
#tollywood

తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ యాంకర్ ఎవరంటే సుమ అని ఠక్కున చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గత రెండు దశాబ్దాలుగా టెలివిజన్, సినిమా రంగంలో విశేషంగా రాణిస్తున్నారు. ఇప్పటికీ యువ యాంకర్లకు ధీటుగా తన ప్రతిభను చాటుకొంటున్నారు. సినిమా ఫంక్షన్లు, ప్రైవేట్ ఫంక్షన్లు అనే తేడా లేకుండా మాటలతో అదరగొట్టేస్తుంటారు. తాజాగా ఆమె హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఓ టెలివిజన్ షో అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS