KTR Likes A House In Kashmir & Tweets About It | Oneindia Telugu

Oneindia Telugu 2019-01-17

Views 1.1K

A picture of snow-capped house of former Jammu and Kashmir chief minister Omar Abdullah in Srinagar has bowled over ruling Telangana Rashtra Samithi (TRS) working president KT Rama Rao, who Wednesday expressed his wish to have a residence there.Abdullah responded by inviting Rao, son of Telangana chief minister K Chandrasekhar Rao, to stay in his house any time he wanted.
#ktr
#OmarAbdulla
#kashmir
#srinagar
#twittersocialmedia

ఒకరు మాజీ ముఖ్యమంత్రి తనయుడు... మరొకరు ముఖ్యమంత్రి తనయుడు. ఒకరిది ఉత్తర భారతదేశం మరొకరిది దక్షిణ భారత దేశం. దక్షిణ భారత దేశంలో ఉండే ముఖ్యమంత్రి తనయుడు... ఉత్తర భారతదేశంలో ఉండే మాజీ ముఖ్యమంత్రి తనయుడి ఇంటిపై మనసు పడ్డాడు. ఇంతకీ ఈ వ్యక్తులు ఎవరని అనుకుంటున్నారా... ఆ రాష్ట్రాలు ఏమిటని చూస్తున్నారా.. ఆ ఇళ్లు ఎవరిదో తెలుసుకోవాలని ఉందా.. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే...

Share This Video


Download

  
Report form