Top Movie Banner Thrashed Those Trackers Who Reported Spurious Box Office Collections ! | Filmibeat

Filmibeat Telugu 2019-01-15

Views 563

సంక్రాంతికి విడుదలైన సినిమాలు బాక్సాఫీసు వద్ద హోరా హోరీగా తలపడుతున్నాయి. తెలుగులో ఎన్టీఆర్-కథానాయకుడు, వినయ విధేయ రామ, ఎఫ్ 2 చిత్రాలు విడుదలవ్వగా ఈ పండక్కి టాలీవుడ్ బాక్సాఫీసు విన్నర్ 'ఎఫ్ 2' అని తేలిపోయింది. కుటుంబ ప్రేక్షకులంతా ఈ ఫ్యామిలీ అండ్ కామెడీ డ్రామాను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే తమిళనాడు బాక్సాఫీసు వద్ద పరిస్థితి మరోలా ఉంది. రజనీకాంత్ మూవీ 'పేట'తో పాటు అజిత్ నటించిన 'విశ్వాసం' చిత్రాలు విడుదలయ్యాయి.
#rajinikanth
#petta
#ajith
#collections

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS