NTR Kathanayakudu : Nara Brahmini Talks About The Movie | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-01-09

Views 1

Balakrishna daughters Brahmani Response On NTR Kathanayakudu. N.T.R. Kathanayakudu is a 2019 Telugu, biographical film, based on the life of N. T. Rama Rao, produced by Nandamuri Balakrishna, Sai Korrapati Ranganatha, Vishnu Induri under NBK Films, Vaaraahi Chalana Chitram, Vibri Media banners and directed by Krish. The film stars Nandamuri Balakrishna as his father N. T. Rama Rao.
#ntrkathanayakudu
#ntrbiopic
#balakrishna
#narabrahmani
#vidyabalan
#SaiKorrapati
#N.T.R
#VaaraahiChalanaChitram

ఎన్టీఆర్-కథానాయకుడు' చిత్రాన్ని నందమూరి కుటుంబ సభ్యుల కోసం ఎఎంబి సినిమాస్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. బాలయ్యతో పాటు నందమూరి ఫ్యామిలీ మొత్తం ఈ షోకు హాజరయ్యారు. సినిమా చూసిన అనంతరం నారా బ్రహ్మాణి తన ఎక్స్‌పిరియన్స్ మీడియాతో పంచుకున్నారు. తెరపై నాన్నగారిని చూసినపుడు అచ్చం తాతగారిలా కనిపించారు. మనవరాలిగా తాతగారితో నేను చాలా తక్కువ సమయం గడిపాను. సినిమా చూస్తే అందరికీ తెలుస్తుంది. ఆయన ఎప్పుడూ ప్రజా సేవ గురించి ఆలోచించేవారు. ఫ్యామిలీతో చాలా తక్కువ సమయం గడిపారని నారా బ్రాహ్మణి చెప్పుకొచ్చారు.

Share This Video


Download

  
Report form