India vs Australia : Kohli Lifting Trophy Brought Tears To Sunil Gavaskar’s Eyes | Oneindia Telugu

Oneindia Telugu 2019-01-09

Views 158

"I was very proud [seeing India lift the trophy], I had tears in my eyes because this is a historic moment. It would have been wonderful have been there, to present it. Because it is the first time Australia were defeated in Australia [by India]," Gavaskar told to media on Monday.
#IndiavsAustralia
#SuniGavaskar
#Bordergavaskartrophy
#teamindiarevengedance
#viratkohli
#KuldeepYadav
#Pujara
#RishabhPant


సిడ్నీ మైదానంలో భారత క్రికెట్ జట్టు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని అందుకున్న తరుణంలో తన కళ్లు చెమర్చాయిని టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చారు. సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్టు మ్యాచ్‌ వర్షం కారణంగా డ్రాగా ముగియగా.. నాలుగు టెస్టుల సిరీస్‌ని టీమిండియా 2-1తో కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

Share This Video


Download

  
Report form