Polavaram Project Guinness Book of World Record Getting Criticized by YS Jagan | Oneindia Telugu

Oneindia Telugu 2019-01-08

Views 1

It is not correct to Jaganmohan reedy to criticize Polavaram Guinness Book of Records said AP Minister Devineni Uma Maheshwara Rao. Hundreds of labours and engineers have been praised for winning 24 hours hard work and questioning their labor. He said nothing to him except dreams on the chief minister chair.
#PolavaramProject
#GuinnessBook
#GuinnessBookofWorldRecord
#ConcreatWorks
#labours
#DevineniUmaMaheshwaraRao

పోలవరానికి గిన్నిస్ రికార్డుల్లో చోటు దక్కడాన్ని అందరూ స్వాగతిస్తుంటే.. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి విమర్శించడం సరికాదన్నారు ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. వందలాది కార్మికులు, ఇంజనీర్లు 24 గంటలు కష్టపడి విజయం సాధిస్తే ప్రశంసలు కురిపించాల్సింది పోయి వారి శ్రమను అవమానిస్తారా అంటూ ప్రశ్నించారు. తెలుగోడి సత్తాకు అభినందల జల్లు కురుస్తుంటే.. జగన్ ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా రోజు వ్యవధిలో 32,315.5 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పోయడం చాలా గొప్ప విషయమన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS