Polavaram Project : కేంద్రం నుండి 1600 కోట్ల బిల్లులు పెండింగ్ - Ys Jagan

Oneindia Telugu 2021-05-28

Views 4

andhapradesh cm ys jagan and opposition leader chandrababu on today reacts on polvaram project progress. jagan reviews the project progress and naidu demands completion of the same
#Polavaram
#PolavaramProject
#Ysjagan
#Apgovt

పోలవరం అత్యంత ప్రాధాన్యతగల ప్రాజెక్ట్‌ అని సీఎం జగన్‌ చెప్పారు. యుద్ధప్రాతిపదికన పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాలనే.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందుగా డబ్బులు ఇస్తున్నామని తెలిపారు. ఇరిగేషన్‌శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. పోలవరం దిగువ కాఫర్‌ డ్యాంకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని అధికారులను జగన్‌ ఆదేశించారు. కేంద్రం నుంచి దాదాపు రూ.1600 కోట్ల బిల్లులు.. వేర్వేరు దశల్లో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS