#RRR Movie Update:RRR Movie New Title Discussions Going On

Filmibeat Telugu 2019-01-02

Views 1

Rajamouli considering two titles for RRR. Ram charan, NTR are lead roles.An epic-drama, it featured Prabhas in the lead and received the thumbs up because of its captivating screenplay. With 2017 in the past, Rajamouli has turned his attention to his next film RRR. The multi starrer has Ram Charan and Jr NTR in the lead and will be shot against an impressive budget.

దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి తర్వాత అంతకంటే పెద్ద ప్రాజెక్ట్ ని రాజమౌళి భుజాలపైకి ఎత్తుకున్నాడు. మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది నవంబర్ లో ఈ చిత్రం ప్రారంభం అయింది. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తయింది. రాజమౌళి ఈ చిత్ర విశేషాలేవి బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. తాజాగా ఈ చిత్ర టైటిల్ సింపుల్ గా ఉండబోతోందంటూ వార్తలు వస్తున్నాయి
#rrr
#ramcharan
#ntr
#prabhas
#anushka
#rana
#bahubali2
#bahubali
#ramaravanarajyam
#karthikryamarraige

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS