Cine Box : RRR Updates,Rajamouli Fully Focused On NTR And Ram Charan For RRR !

Filmibeat Telugu 2019-11-12

Views 17

Cine Box : Rajamouli doing a prestigious project named as RRR. As per latest talk on this movie Rajamouli planned seven songs which are entertain Mega, Nandamuri fans. And Tollywood star heroine Samantha Akkineni creating buzz in tollywood. Now she is doing tamil remake movie 96. This movie will release on next year and effected by Balakrishna's Ruler. After this movie Samantha ready to act in bold movies.
#cinebox
#RRR
#rajamouli
#ramcharan
#kammarajyamlokadaparedlu
#alavaikunthapuramulo
#samajavaragamanasong
#ramuloramulasong
#rahulsipligunj
#pawankaylan
#tollywood


క్రిష్ ఫ్రాంఛైజీకి ఉన్న క్రేజు గురించి చెప్పాల్సిన పనేలేదు. ఇప్పటికే ఈ ఫ్రాంఛైజీ నుంచి మూడు భారీ చిత్రాలు వచ్చి బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపించాయి. పార్ట్ -3 కాస్త నిరుత్సాహపరిచినా హృతిక్ రోషన్ పెర్ఫామెన్స్ కి ఎదురే లేదు అన్నట్లుగా నిలిచింది. హృతిక్ నటనతో పాటు.. రాకేష్ రోషన్ మేకింగ్ స్టైల్.. రాజేష్ రోషన్ సంగీతం ఆ ఫ్రాంఛైజీని తర్వాతి లెవల్లో నిలబెట్టాయి. అందుకే క్రిష్ ఫ్రాంఛైజీ అంటే మార్కెట్లో ఓ బ్రాండ్. కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాదు.. తెలుగులోనూ క్రిష్ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రిష్-4 రాక కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. రాకేష్ రోషన్ చాలా కాలంగా దీనిపై కసరత్తు చేస్తూనే ఉన్నారు. అయితే ఇన్నాళ్లు పూర్తి క్లారిటీ లేదు. ఎట్టకేలకు నాలుగో సినిమాకి రంగం సిద్దం చేస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది. 2020 జనవరిలో క్రిష్-4 ని లాంచ్ చేయడానికి హుమూర్తం ఫిక్స్ చేసారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS