Simmba: Rohit Shetty Says Simmba Will Make Audience Feel High

Filmibeat Telugu 2018-12-27

Views 62

Rohit Shetty on Simmba: The film will make you happy and cry at the same time.
బాలీవుడ్ లో తెలుగు చిత్రాలకు క్రమంగా ప్రాధానత్య పెరుగుతోంది. తెలుగు చిత్రాలు నేరుగా హిందీలో విడుదలవుతూ రాణిస్తున్నాయి. ఇదిలా ఉండగా తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన టెంపర్ చిత్రాన్ని ప్రముఖ బాలీవడ్ దర్శకుడు రోహిత్ శెట్టి హిందీలో సింబా పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో సన్నివేశాలు గిలిగింతలు పెట్టె సంతోషాన్నీ కలిగిస్తాయి. అదే సమయంలో ఎమోషనల్ సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి అని రోహిత్ శెట్టి మీడియా సమావేశంలో తెలిపారు. యాక్షన్, కామెడీ, ఎమోషన్ కలయికని ఆడియన్స్ ఎప్పుడూ ఇష్టపడతారని రోహిత్ శెట్టి అన్నారు.
టెంపర్ రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో మేము మొత్తగా ఏమీ ట్రై చేయలేదు. ఉన్నదాన్ని పర్ఫెక్ట్ గా చూపించాం. ఈ చిత్రం మీ మనసులో ఓ ఉత్తేజాన్ని నింపుతుందని రోహిత్ శెట్టి అన్నారు.
#Simmba
#RohitShetty
#ranveersingh
#saraalikhan
#deepikapadukone
#temper
#jrntr
#bollywood

Share This Video


Download

  
Report form