Ranveer Singh And Deepika Padukone Planning For Destination Wedding

Filmibeat Telugu 2018-07-28

Views 912

Ranveer Singh and Deepika Padukone have sparked frenzied speculation that they are tying the knot this year. If the grapevine is to be believed, the DeepVeer wedding will take place on November 10. Sources said that "Both Ranveer and Deepika were keen on having a destination wedding in Italy and they have finalised Lake Como as their wedding destination.
#DeepikaPadukone
#RanveerSingh


బాలీవుడ్ తారలు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొన్ పెళ్లిపై ఇటీవల కాలంలో రకరకాల రూమర్లు వస్తున్నాయి. నిశ్చిత్తార్థం జరిగిపోయింది. ఈ ఏడాది పెళ్లి జరుగుతుంది అనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇలాంటి వార్తలకు బలం చేకూర్చే విధంగా దీప్‌వీర్ (అభిమానులు ముద్దుగా పిలుచుకొనే పేరు) వివాహం ఈ ఏడాది నవంబర్‌లో జరుగుతుంది అనే వార్తను బాలీవుడ్ వర్గాలు కన్ఫర్మ్ చేస్తున్నాయి.
దీపికా, రణ్‌వీర్ తమ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లలో మునిగిపోయారని తెలుస్తున్నది. వీరి పెళ్లి విరాట్ కోహ్లి, అనుష్క శర్మ వివాహం మాదిరిగానే డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరుగబోతుందట. ఇటలీలో వీరి పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్నాయనేది బాలీవుడ్ పత్రిక కథనంలో వెల్లడించింది.

Share This Video


Download

  
Report form