Mahesh Babu,Ram Charan Christmas Celebrations

Filmibeat Telugu 2018-12-26

Views 1.5K

Ram Charan, Upasana Kamineni-Konidela, Mahesh Babu and Namrata Shirodkar along with few friends celebrate the Christmas at Hyderabad.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య స్నేహ బంధం మరింత బలపడుతోంది. గతంలో పలు సందర్భాల్లో ఫ్యామిలీస్‌తో కలిసి గ్యాదర్ అయిన ఈ స్టార్స్ తాజాగా క్రిస్మస్ వేడుకలను కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. మహేష్ బాబు, నమ్రత, రామ్ చరణ్, ఉపాసనతో పాటు మరికొందరు స్నేహితులతో కలిసి క్రిస్మస్ సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఉపాసన ట్విట్టర్ ద్వారా బుధవారం అభిమానులతో పంచుకున్నారు.
#MaheshBabu
#RamCharan
#Christmascelebrations
#NamrataShirodkar
#upasanakamineni
#tollywood

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS