#HBDRamCharan : Ram Charan Birthday Celebrations || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-03-27

Views 76

Today marks the 34th birthday of Mega Power star ram charan . Hence, his fans have planned to celebrate it in a big way by organizing social cause activities. Meanwhile, they also wished their favourite actor with #HBDRamCharan but they are quite disappointed as they didn't get any return treat.
#ramcharan
#hbdramcharan
#rrr
#chiranjeevi
#pawankalyan
#teamramcharan
#tollywood


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు నేడు (మార్చి 27). ఈ సందర్భం గా రామ్ చరణ్ అభిమానులు పెద్ద ఎత్హున రక్త దాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం అంతా ఇంత మంచి గా జరగడానికి కారణం స్వామి నాయుడు గారే అని ఫాన్స్ తెలిపారు. మెగా అభిమాని ఒకరు మాట్లాడుతూ రామ్ చరణ్ గారు ఈ కార్యక్రమానికి వస్తారు అని ఆశించాం. కాని ఆయన బిజీ గా ఉండి రాలేకపోయారు అని చెప్పారు. అదే విదం గా మెగా ఫాన్స్ అందరు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా ఉండాలి అని పేర్కొన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS