Chief Election Commissioner clarified that ballot paper election is not possible in place of EVMs. CEC stated Political parties playing foot ball.
#Apelections2019
#ElectionCommissioner
#EVMs
#ChiefElectionCommissioner
#BallotPaperElection
#chandrababu
ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తున్న ఈవీఎం ల స్థానంలో బ్యాలెట్ పేపర్లు తేవాలనే డిమాండ పై ఎన్నికల ప్రధానాధికారి సీరియస్‌గానే స్పందించారు. బ్యాలెట్ పద్దతిలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఈవీఎం లను ట్యాం పరింగ్ చేయటం సాధ్యం కాదన్నారు. ఈవీఎంలను రాజకీయ పార్టీలు ఫుట్‌బాల్ మాదిరిగా భావించటం భాదించిందని పేర్కొన్నారు. ఈవీఎం లో తలెత్తే లోపాలను తాజాగా జరిగిన ఎన్నికల్లో బాగా తగ్గించామని వివరించారు. ఈవీయం ల ట్యాంపరింగ్..లోపం వేర్వేరు అంశాలుగా గుర్తించాలని సూచించారు.