#MeToo : Sonu Nigam Backs Anu Malik, Where Is The Proof? | Filmibeat Telugu

Filmibeat Telugu 2018-12-19

Views 1.5K

Sonu Nigam tore into the women who accused his music industry colleague and composer Anu Malik. Sonu, speaking at the Agenda Aaj Tak 2018, defended Malik and said that we respect accusers even without proof, but it is not the other way round.
##MeToo
##MeToomovement
#SonuNigam
#AnuMalik

ప్రముఖ బాలీవుడ సింగర్ సోనూ నిగమ్ #మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ అను మాలిక్‌కు మద్దతుగా నిలిచారు. ఓ వైపు లేడీ సింగర్లు సోనా మహాపాత్ర, శ్వేతా పండిత్‌, మరో ఇద్దరు సింగర్స్ అను మాలిక్ తమను లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేస్తుంటే.... అతడిని సోను నిగమ్ వెనకేసుకురావడం చర్చనీయాంశం అయింది. నాకు #మీటూ సబ్జెక్ట్ గురించి మాట్లాడటానికి ఇంతకాలం అవకాశం రాలేదు. ఇక్కడ కొందరు పవర్ ఎలా దుర్వినియోగం చేస్తారు అనడానికి నేను ప్రత్యక్ష సాక్షి. పదేళ్ల క్రితమే నేను #మీటూ గురించి మాట్లాడాను. ఓ జర్నలిస్ట్ నన్ను హరాస్ చేశారు. నాతో పని చేస్తే ఆత్మహత్య చేసుకుంటూ నంటూ ఓ దర్శకుడిని ఆ జర్నలిస్ట్ బెదిరించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS