Sonu Sood Gifts Smartphones To ‘Acharya’ Movie Crew | Filmibeat Telugu

Filmibeat Telugu 2021-01-06

Views 497

Sonu Sood : There is no end to the kind acts of actor Sonu Sood. Even though the lockdown is almost over and things are getting better, many people are still knocking Sonu and the actor is not refusing to help. Now Sonu made another kind gesture and this time it’s the crew of ‘Acharya.
#SonuSood
#Acharya
#Hyderabad
#Andhrapradesh
#Acharyamovie

బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ ఎప్పుడూ ఏదో ఒక సాయం చేసుకుంటూ వార్త‌ల్లో నిలుస్తున్నాడ‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. సోనూసూద్ గొప్ప మ‌న‌సుకు అభిమానులు, ఫాలోవ‌ర్లు, సెల‌బ్రిటీలు నీరాజ‌నాలు ప‌లికారు. తాజాగా సోనూసూద్ మ‌రోసారి త‌న‌వంతు సాయం చేశాడు. ఆచార్య సినిమా కోసం ప‌నిచేస్తున్న సిబ్బందికి సోనూసూద్ 100 స్మార్ట్‌ఫోన్లు అంద‌జేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS