Ram Charan responds on Pawan Kalyan's Pravasa Garjana Speech | Filmibeat Telugu

Filmibeat Telugu 2018-12-18

Views 7K

Ram Charan responds on Pawan Kalyan's Pravasa Garjana Speech. Here is the full details.
#RamCharan
#PawanKalyan
#PravasaGarjana
#vinayavidheyarama
#boyapatisrinu
#tollywood

మెగా పవర్ స్టార్ రాంచరణ్ మరోమారు తన బాబాయ్ పవన్ కళ్యాణ్‌పై ఉన్న ప్రేమని బయట పెట్టాడు.ఇటీవల పలు సంధర్భాల్లో రాంచరణ్.. పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావిస్తూ వస్తున్నాడు. అటు పవన్ కూడా అబ్బాయ్ పై తన మమకారాన్ని చాటుకుంటున్నాడు. ఆ మధ్యన రంగస్థలం చిత్రం విడుదలైన సందర్భంగా పవన్ ఆ చిత్రాన్ని చూడడమే కాదు.. విజయోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. తాజాగా చరణ్ తన పేస్ బుక్ పేజీలో పవన్ కళ్యాణ్ గురించి పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS