Vinaya Vidheya Rama Movie Team Interview | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-01-15

Views 2.6K

Vinaya Vidheya Rama box office collection Day 1: Ram Charan film is off to a great start.
#VinayaVidheyaRamacollections
#VinayaVidheyaRamapublictalk
#VinayaVidheyaRamareview
#RamCharan
#BoyapatiSrinu
#DeviSriPrasad
#DVVDanaiah
#tollywood

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రం భారీ అంచనాల నడుమ నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే ఈ చిత్రానికి డివైడ్ టాక్ ప్రారంభం అయింది. బోయపాటి శ్రీను దర్శత్వంలో రాంచరణ్ నటించిన తొలి చిత్రం కావడం, రంగస్థలం లాంటి భారీ విజయం తర్వాత రావడంతో వినయ విధేయ రామపై అంచనాలతో విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

Share This Video


Download

  
Report form