Bhairava Geetha Movie Review భైరవ గీత మూవీ రివ్యూ | Filmibeat Telugu

Filmibeat Telugu 2018-12-13

Views 3

Dhanunjay, Irra Mor starrer Bhairava Geetha directed by Siddhartha Shankar co-written by Ram Gopal Varma, has been hit the screens today. here Filmibeat review of Bhairava Geetha.
#BhairavaGeethaReview
#rgv
#Dhanunjay
#Siddhartha
#IrraMor

ఆర్జీవి స్కూల్ నుంచి సిద్ధార్థ అనే యువ దర్శకుడు తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అవుతూ రూపొందించిన చిత్రం భైరవగీత. రిలీజ్‌కు ముందు టీజర్లకు, ట్రైలర్లకు, ఆడియోకు మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో భైవర గీత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా వర్మ అభిమానులను సంతృప్తి పరిచిందా? యువ దర్శకుడి పనితీరు ప్రేక్షకులను మెప్పించిందా? హీరో, హీరోయిన్లుగా నటించిన ధనుంజయ్, ఇరా ఆకట్టుకొన్నారా? అనే విషయాలు తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS